అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఆశయాల సాధనకు ఆత్మవిశ్వాసంతో ప్రయత్నిద్దాం. కలలు సాకారం చేసుకునేందుకు క్రమశిక్షణతో శ్రమిద్దాం. శాంతి, క్రాంతిని పెంచేందుకు ఈ కొత్త ఏడాదిలో సమష్టి కృషి చేద్దాం. ప్రగతి-సంక్షేమాలతో నవవసంతం ప్రజలకు ఆయురారోగ్య, ఆనందాలు పంచాలని ఆకాంక్షిస్తున్నాను. WWW.NARALOKESH.IN
#HappyNewYear2026
ఎంతో సంతృప్తిని ఇచ్చిన గత ఏడాది జ్ఞాపకాలు. www.naralokesh.in
#APGrowthStory2025
Palli Palli’ is a Korean phrase that literally means “quickly, quickly.” I couldn't help but smile when a friend in Korea called me a “Palli Palli” Minister.
hat’s exactly what I want to be known for - a minister who gets things done quickly, cuts through red tape, and delivers results!