Praja Darbar timings are subject to the availability of Sri Nara Lokesh at the prescribed location. Be sure to secure a prior appointment and complete the security scrutiny process before appearing. For any inquiries, you can send a WhatsApp message to Nara Lokesh for assistance.
Nara lokesh praja darbar, Undavalli, Amaravati, Andhra Pradesh 522501, India
⏰ Alert ⏰ Sri. Nara Lokesh’s Praja Darbar Timings may change according to his availability. Take prior appointment before attending Praja Darbar.
⏰ Alert ⏰
శ్రీ నారా లోకేష్ గారి ప్రజా దర్బార్ మంత్రి గారి అత్యవసర పనుల దృష్ట్యా, సమయం పరంగా మార్పులు జరుగుతుంటాయి.
ముందస్తు అపాయింట్మెంట్ తప్పనిసరిగా తీసుకోనవలసినదిగా మా విన్నపం.
ప్రజాదర్బార్ కి వచ్చేముందు సదరు అర్జీ దారులు తమ తమ ఆధార్ మరియు మొబైల్ ను మీ వెంట తీసుకొని రాగలరు.

ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ naralokesh.in తరఫున హృదయపూర్వక అభినందనలు.
సంవిధానం చూపిన మార్గంలో అభివృద్ధి, సమానత్వం, సాంకేతిక పురోగతితో ముందుకు సాగుదాం.
జై హింద్ – జై ఆంధ్రప్రదేశ్.
We use cookies to analyze website traffic and optimize your website experience. By accepting our use of cookies, your data will be aggregated with all other user data.