ఆంధ్రప్రదేశ్ మంత్రిగా తెదేపా ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ (Nara Lokesh) 12 Jun 2024 ప్రమాణ స్వీకారం చేశారు. Nara Lokesh: ఏపీ మంత్రిగా నారా లోకేశ్ ప్రమాణం | video nara lokesh taken oath as ap minister
మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించాను. వారికి ధైర్యం చెప్పాను. అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చాను. సెవెన్ హిల్స్, కిమ్స్ ఆసుపత్రిలో స్టీల్ ప్లాంట్ ప్రమాద క్షతగాత్రులను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించాను. అనంతరం స్టీల్ ప్లాంట్ ప్రమాద స్థలాన్ని పరిశీలించాను. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నాను. కార్మికులతో మాట్లాడి అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చాను.
We use cookies to analyze website traffic and optimize your website experience. By accepting our use of cookies, your data will be aggregated with all other user data.