Signed in as:
filler@godaddy.com
Sign in to your account to access your profile, history, and any private pages you've been granted access to.

చంద్రగిరిలో స్వర్గీయ నారా రామ్మూర్తి నాయుడు క్రీడా వికాస కేంద్రం ప్రారంభానికి సిద్ధమైంది! ![]()
ఈ నెల 15న రాష్ట్ర ఐటి & విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఈ అత్యాధునిక క్రీడా కేంద్రాన్ని ప్రారంభించనున్నారు.
ఈ సందర్భంగా శాప్ చైర్మన్ శ్రీ రవి నాయుడు గారు, చంద్రగిరి ఎమ్మెల్యే శ్రీ పులివర్తి నాని గారితో కలిసి కేంద్రాన్ని పరిశీలించారు. ![]()
We use cookies to analyze website traffic and optimize your website experience. By accepting our use of cookies, your data will be aggregated with all other user data.